Sunday, August 5, 2007

A Small poetry About our Country

hi friends this is A small poem on our india from ur Shiva

భారతదేశం ఇది మన దేశం
మీ శివ
భారతదేశం ఇది మన దేశం,స్వతంత్ర భారతదేశం
భారతీయులం మనమందరం అన్నదమ్ములం
విజ్ఞానం ఇది మన సొంతం
సంస్కృతం ఇది అన్ని బాషలకు మూలం

భిన్నత్వంలో ఏకత్వం ,అన్ని దేశాలకు ఆదర్శం
కాశ్మీరం దివి నుండి భువికి దిగి వచ్చిన స్వర్గం
శాంతం మనకున్న గొప్ప అణ్వాయుధం
ప్రజాస్వామ్యం ఇది భారతీయుల రాజ్యం

సహజవనరులు ఈ దేశాభివ్రుధ్ధికి సోపానాలు
ఇతిహాసాలు చెక్కు చెదరని చారిత్రిక బోధనలు
చతుర్వేదములు మనకు మంచి చెడు నిర్ధేశకాలు
ఎందరో మహానుభావులు వారె మనకు మార్గధర్శకులు
భారతదేశం ఇది మన దేశం,
భారతీయుడుగ పుట్టడం నా అదృష్టం
భారతీయుడని చెప్పుకోవడంలో ఉంది గర్వం
***************************************************

No comments: