మీకందరికీ శ్రీరాముడు రావణ సంహార నిమిత్తం శ్రీలంకకు వెళ్లుటకు ఒక వారధిని నిర్మించాడని తెలుసు కదా.దానినే రామసేథు అంటారు.ఇటీవల NASA వారు ఉపగ్రహం ద్వారా రామసేథును గుర్తించి ఇది 17 లక్షల సంవత్సరాల క్రిందటిదని నిర్దారించారు.ఇంతటి ప్రాచీన కట్టడం ,చరిత్రకు సాక్ష్యం ఐన రామసేథు గురించి కొన్ని వివరాలు దేశ పౌరిడిగా మనం తెలుసుకుందాం.

రామసేథును నిర్మించి 17 లక్షల ఏళ్లు ఐనప్పటికి 14వ శతాబ్దం వరకు వాడకం లొ ఉన్నట్లు, రెండు దేశాల మద్య రాకపోకలు సాగినట్లు మర్కొపొలొ వ్రాశారు.
తరువాత ఇది ప్రకృతి మార్పుల కారణంగా మునిగిపోయింది,ఐనా దానిపై 3 నుంచి 4 అదుగుల మేర మత్రమే నీరు ఉన్నట్లు తెలుస్తున్నది. NASA ప్రకారం ఈ రామసేథు దాదాపు 3కి.మీ వెడల్పు,30కి.మీ పొడవు ఉన్నట్లు స్పష్టంగా కనపడుతుందంట.

*రామసేతు పొడువునా పెరుకొని ఉన్న థోరియం(రేడియం కు ప్రత్నామ్యయం)నిల్వలు ద్వార 400 ఏళ్లకు సరిపడే విద్యుత్తును ఉత్పత్తి చేయవఛ్చంట. 

*అయుర్వేదంలో వాడె అల్లె మొక్కలు కూడ ఇక్కడే ఉన్నవి.
ఇటువంటి గొప్ప కట్టడమును ఇటీవల తొలగించాలని ప్రభుత్వాలు అలోచిస్తున్నవి.ఎందుకంటె నౌకా రవాణాకు ఇబ్బందిగా ఉందని .దీనిని తొలగించకుండా ప్రత్యామ్నయాలు చూసుకుంటె బాగుంటంది అని నా అభిప్రాయం. ఉన్న కొన్ని సాక్ష్యాలను మనం కోల్పోతె రేపు మన చరిత్రకు అధారాలు ఉండవు.

మీ శివ
1 comment:
shiva gariki , me post chala bagundi , mekku time dorikinappudu e kindi website chudandi
http://pseudosecularism.blogspot.com
Post a Comment